PACE Hospitals Podcast

← PACE Hospitals Podcast23 jul · 20 min

బరువు తగ్గించే మందులు: ఎలా పనిచేస్తాయి, ఎవరు వాడాలి, ప్రయోజనాలు & దుష్ప్రభావాలు

బరువు తగ్గించే మందులు: ఎలా పనిచేస్తాయి, ఎవరు వాడాలి, ప్రయోజనాలు & దుష్ప్రభావాలు23 jul20 min

బరువు తగ్గడానికి మందులు వాడటం నిజంగా సురక్షితమేనా? అవి శరీరంలో ఎలా పనిచేస్తాయి? 🤔💊 ఈ రోజుల్లో చాలామంది ఊబకాయం (Obesity) మరియు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి డైట్, వ్యాయామంతో పాటు Weight Loss Medications ఎంతవరకు సహాయపడతాయి? ఎవరు ఈ మందులను ఉపయోగించవచ్చు? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects) ఏమిటి? ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ నిపుణులు Dr. Mounika Jetti గారు బరువు తగ్గించే మందుల గురించి ఉన్న పూర్తి అపోహలను తొలగించి, సైంటిఫిక్ వివరాలను మనతో పంచుకున్నారు. 🩺✨ 🎙...